ప్రకాశం: కనిగిరి అమరావతి గ్రౌండ్స్‌లో శుక్రవారం ప్రత్యేక ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన ప్రజలను వారి సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యను పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
కనిగిరి ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే


