హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీరామ్ కుంట బేబీ పాండ్‌ను పరిశీలించిన జోనల్ కమిషనర్

MDCL: వినాయక నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ లలిత్‌కుమార్ శుక్రవారం బండారి లేఅవుట్‌లోని శ్రీరామ్ కుంట బేబీ పాండ్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిజాంపేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మహ్మద్ సాబీర్ అలీతో కలిసి ఆయన చెరువు వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు.