NGKL: అమ్రాబాద్ మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షుడిగా కొయ్యల రమేశ్ ఎన్నికయ్యారు. మాదిగలు, బహుజనుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు రమేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, నాయకులు ఆయనను ఘనంగా అభినందించారు.
తెలంగాణ
అమ్రాబాద్ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడిగా రమేశ్


