హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరోగ్యశ్రీ యూనియన్‌ నూతన కార్యవర్గం

వరంగల్‌ జిల్లా రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నూతన కార్యవర్గాన్ని రిటర్నింగ్‌ అధికారి సాంబారి రాజేశ్‌ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొండపర్తి శ్రీకాంత్‌, ప్రధాన కార్యదర్శిగా నల్లబెల్లి అనిల్‌ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా మోటె మహేశ్‌, కోశాధికారిగా గంట రజినీ, ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని గౌరవ సలహాదారు నోముల లలిత తెలిపారు.