NZB: సిరికొండ పీఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహంలో అసిస్టెంట్ కుక్ ఉద్యోగానికి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ. 6,500 గౌరవ వేతనం చెల్లిస్తారు.10వ తరగతి ఉత్తీర్ణులకు ప్రాధాన్యత ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 20లోపు దరఖాస్తు చేసుకోవాలని కేర్ టేకర్ & వార్డెన్ ప్రశాంతి తెలిపారు.
తెలంగాణ
అసిస్టెంట్ కుక్ ఉద్యోగానికి దరఖాస్తులు


