KMR: గాంధారి మండలం నేరల్‌తండాకు చెందిన ముగ్గురు కౌలుదారులు కలిసి మండల కేంద్రానికి చెందిన ఓ రైతు వ్యవసాయ క్షేత్రంలో గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సుమారు 400 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని, నిందుతులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఇవాళ పోలీసులు వెల్లడించారు.
తెలంగాణ
గంజాయి సాగు గుట్టురట్టు.. 400 మొక్కలు స్వాధీనం


