హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఎల్‌నినో ప్రభావం, కరెంట్ కోతలతో జిల్లాలో ఎండుముఖం పడుతున్న పంటలు
★ బోనాల కొండాపూర్‌‌లో 1,267.452 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయం.. నలుగురు అరెస్ట్
★ నిండిన అందుగులపల్లి పెద్ద చెరువు.. రైతుల హర్షం
★ ఏడుపాయల క్షేత్రంలో వనదుర్గమ్మకు ప్రత్యేక పూజలు