MDK: రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని బాపనయ్య తండా ఏంపీపీఎస్ పాఠశాల విద్యార్థులకు సర్పంచ్ తార్య నాయక్ ఆధ్వర్యంలో యూనిఫామ్ దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కట్ట ఈశ్వర్, కార్యదర్శి లక్ష్మీ, ఉపాధ్యాయురాలు ఎన్.రజిత తదితరులు పాల్గొన్నారు. అనంతరం సర్పంచ్‌ను శాలువాతో సన్మానించారు.
తెలంగాణ
విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ: సర్పంచ్


