హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రాణ భయంతోనే నిజామాబాద్‌లో నివాసం: సీఐ

NZB: యూట్యూబర్ వైష్ణవి కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని హరిబాబు కుటుంబ సభ్యులు NZB‌లో నివాసముంటున్నట్లు టౌన్ సీఐ శ్రీనివాసరాజు వెల్లడించారు. వైష్ణవి హత్య కేసులో, బెయిల్ పై విడుదలై ప్రాణభయంతో నగరానికి వచ్చినట్లు తెలిపారు. కొన్ని రోజులుగా హరిబాబుని వెంబడించి NZB లో ఉన్నట్లు గుర్తించి, కారులో వచ్చి వైష్ణవి సోదరుడు సంతోష్ హత్య చేసినట్లు తెలిపారు.