హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ పోటీలను ప్రారంభించిన ఎంపీ

SRD: పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని BHEL టౌన్‌షిప్ జ్యోతి విద్యాలయంలో భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి గ్రూప్ పోటీలను మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ఘనంగా ప్రారంభించారు. సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను ఉత్సాహపరిచి, వారి ప్రతిభను అభినందించారు. కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.