AKP: ఎలమంచిలి మండలం కొత్తపాలెం జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. వాహనాలకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు వెంట ఉంచుకోవాలని హెచ్చరించారు. ప్రమాదాల సమయంలో హెల్మెట్ ప్రాణాలను కాపాడుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన


