BHNG: రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది. 2021 అక్టోబరు 31న సాయంత్రం భువనగిరి మండల పరిధికి చెందిన ఓ చిన్నారి పొరుగింటికి వెళ్లగా.. ధీరావత్ నవీన్(25) చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
పోక్సో నిందితుడికి 20 ఏళ్ల శిక్ష


