హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమం

AKP: స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ఇవాళ ఎంజేపీ, బలిఘట్టం జడ్పీ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బలిఘట్టం చెత్త నుంచి సంపద కేంద్రాన్ని సందర్శింపజేసి వ్యర్థాల నిర్వహణపై వివరించారు. విద్యార్థి దశ నుంచే పరిసరాల పరిశుభ్రతను అలవర్చుకోవాలని ఎంఈఓ నాగేంద్ర సూచించారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ చిట్టిబాబు పాల్గొన్నారు.