హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీర్పూర్‌లో TSCPSEU నూతన కార్యవర్గం ఎన్నిక

JGL: బీర్పూర్ మండల TSCPSEU నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ఎన్నికలకు చుక్క కిరణ్, సందుపట్ల రమేష్ పరిశీలకులుగా వ్యవహరించారు. అధ్యక్షుడిగా మెరుగు విఘ్నేష్, ప్రధాన కార్యదర్శిగా మర్సుకోల ప్రవీణ్ కుమార్, కోశాధికారిగా ఎం.శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఉద్యోగుల హక్కుల సాధనకు, సీపీఎస్ రద్దు పోరాటాన్ని బలోపేతం చేస్తామని కమిటీ తెలిపింది.