హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాధారణ భక్తుడిలా మారిన TTD ఛైర్మన్

TPT: శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేవదేవుడి వాహన సేవలు, వాటి సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులకు మిక్కిలి సంతోషాన్ని ఇస్తున్నాయి. బ్రహ్మాండనాయకుడి దర్శనం కోసం భక్తులు కొండకు చేరుకుంటున్నారు. ఎక్కడా భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. రాత్రి వాహన సేవలో ఛైర్మన్ BR నాయుడు సాధారణ భక్తులతో స్వామిని దర్శించుకున్నారు.