BDK: బూర్గంపాడు మండలం సారపాక జాతీయ రహదారిపై చేపల దుకాణాలతో వాహనదారులకు ఇబ్బందులు కలిగించడంపై పంచాయతీ అధికారులు ఇవాళ హెచ్చరికలు జారీ చేశారు. NH పై చేపల వ్యాపారం చేసుకునే వారికి గ్రామపంచాయతీ వ్యతిరేకం కాదని, అయితే వాహనదారులకు ఇబ్బంది కలిగేలా నడిరోడ్డుపై దుకాణాలు పెట్టడాన్ని అనుమతించబోమని సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్ తెలిపారు.
తెలంగాణ
రోడ్డుపై చేపల దుకాణాలు పెడితే చర్యలు: సర్పంచ్


