MLG: మేడారం జాతరలో నాయి బ్రాహ్మణులకు డిజిటల్ కార్డులను ఇవ్వాలని నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు మంత్రి సీతక్కను కోరారు. నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ భవన నిర్మాణానికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై మంత్రి సానుకూలంగా స్పందించారని కళ్యాణ కట్టల రాష్ట్ర అధ్యక్షుడు మెహన్ తెలిపారు. కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం జనశక్తి జిల్లా అధ్యక్షుడు సతీశ్, నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
నాయి బ్రాహ్మణులకు డిజిటల్ కార్డులు ఇవ్వాలని వినతి


