NLR: మనుబోలు పట్టణంలోని తూర్పు వీధిలో గురువారం రాత్రి ఓ కారు ధ్వంసం అయింది. ఈ విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా నివాసం ఉంటున్న కన్నా సుబ్బయ్య రోజువారి లాగానే ఇంటిదగ్గర కారును పార్కింగ్ చేశారు. రాత్రివేళ గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.
ఆంధ్రప్రదేశ్
మనుబోలులో కారు అద్దాలు ధ్వంసం


