RR: శేరిలింగంపల్లి జోన్‌లో పారిశుద్ధ్య ప్రమాణాలు పెంచేందుకు అధికారులు డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. సిబ్బంది హాజరు, చెత్త తొలగింపు, స్వీపింగ్ మిషన్లు, గ్రీన్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై చర్చించారు. 'నో బిన్, నో ట్రేడ్' నిబంధనలతో పాటు SWM రూల్స్ కఠినంగా అమలు చేయాలని, ప్రజా ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
తెలంగాణ
పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్షా సమావేశం


