HYD: అసెంబ్లీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జీరో అవర్‌లో సభ్యులు చెప్పిన సమస్యలు నోట్ చేసుకుంటున్నా పరిష్కారం కావడం లేదన్నారు. హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో నిర్లక్ష్యంపై ప్రివిలేజ్ మోషన్ ఇస్తానని చెప్పారు. దీనిపై స్పందించిన స్పీకర్.. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
VIDEO: అసెంబ్లీలో దానం కీలక వ్యాఖ్యలు


