హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆర్ఐ మృతదేహం మార్చురికి తరలింపు

NZB: జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రివాల్వర్ మిస్ ఫైర్ అయ్యి ఆర్ఐ సతీష్ మృతి చెందిన విషయం తెలిసింది. కేసు నమోదు చేసుకున్న 1 టౌన్ పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మార్చురీ వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోనికి అనుమతించకుండా కట్టుదిట్టమైన భద్రత చేపట్టారు.