VSP: గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మిస్సింగ్ కేసును పోలీసులు చేధించారు. గుట్టికొండ ఆనంద్ (26)ను పోలీసులు సురక్షితంగా ట్రేస్ చేశారు. పోలీసులు చేపట్టిన చర్యలతో ఆనంద్ ను గుర్తించి స్టేషన్ కు తీసుకువచ్చారు. అనంతరం ఫిర్యాదుదారునికి అప్పగించారు. ఎస్ఐ రమణ దర్యాప్తు చేపట్టగా, ఇన్‌స్పెక్టర్ సీహెచ్.వాసు నాయుడు పర్యవేక్షణలో అతడిని సురక్షితంగా పట్టుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
మిస్సింగ్ కేసును చేధించిన పోలీసులు


