వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఇవాళ వినాయక నిమజ్జనం ఘనంగా జరగనుంది. ఇట్టి వినాయక నిమజ్జన కార్యక్రమానికి భారీ బందోబస్తు నిర్వహించనున్నట్లు తాండూర్ పట్టణ పోలీస్ శాఖ తెలియజేసింది. తాండూరు పట్టణంలో దాదాపుగా 300 పైచిలుకు వినాయక విగ్రహాలు నిమజ్జనానికి ఉన్నట్లు తెలుస్తోంది. భారీ గణపతుల నిమజ్జనాలకు ప్రత్యేక క్రేన్ సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
నిమజ్జనానికి భారీ బందోబస్తు ఏర్పాటు


