హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ భేటీ

HYD: మాదాపూర్‌లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు, సీఎస్ సంజయ్ జాజు పాల్గొన్నారు. PMAY-G కింద తొలి విడతగా 2లక్షల ఇండ్లు కేటాయించినందుకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. మిగిలిన 9.56 లక్షల ఇండ్లను మంజూరు చేయాలని, ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయం, తాగునీరు, విద్యుత్‌కు కేంద్ర సహకారం అందించాలని కోరారు.