KNR: KNR-2 ఆర్టీసీ డిపోలోని చార్జింగ్ పాయింట్ వద్ద నిలిపిన విద్యుత్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విధుల్లో ఉన్న ఆర్టీసీ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ అప్రమత్తమై అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
తెలంగాణ
VIDEO: ఎలక్ట్రిక్ బస్సులో మంటలు.. తప్పిన ప్రమాదం


