PDPL: సుల్తానాబాద్ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌తో రోడ్డు దాటుతున్న వ్యక్తిని మినీ ట్రావెల్స్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూర్‌కు చెందిన మొర్రి శంకర్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. శంకర్ అకస్మాత్తు మృతితో ఊటూర్‌లో తీవ్ర విషాదం అలుముకుంది.
తెలంగాణ
మినీ ట్రావెల్స్ బస్ ఢీకొని వ్యక్తి మృతి


