NGKL: అచ్చంపేట పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అరుణ గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి శుక్రవారం ఉదయం చేరుకొని అరుణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో అరుణ మృతి చెందడం ఎంతో బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
ఉపాధ్యాయురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే


