SS: బొమ్మనహళ్ మండలం ఏళంజి వద్ద ఉన్న సత్యసాయి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌కు గండిపడి తాగు నీరంతా వాగులోకి ప్రవహిస్తోంది. ఈ ట్యాంక్ నుంచి రాయదుర్గం నియోజకవర్గంలోని 30 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఇటీవల ట్యాంక్‌కు లైనింగ్ పనులు కూడా చేపట్టారు. అయితే లైనింగ్ కూలిపోవడంతో గండిపడినట్లు సమాచారం. ట్యాంక్‌కు అధికార బృందం మరమ్మతులకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
త్యసాయి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌కు గండి


