VSP: ఫైర్ సర్వీసెస్‌లో147 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి SLPRB నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి విశాఖ జిల్లాకు 11 పోస్టులు కేటాయించారు. విశాఖ జిల్లాలో 8, అల్లూరి జిల్లాలో 1, అనకాపల్లి జిల్లాలో 2 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తుల స్వీకరణ, ఎగ్జామ్ డేట్స్, అర్హతలు, ఇతర వివరాల గురించి త్వరలో ప్రకటించనుంది.
ఆంధ్రప్రదేశ్
ఫైర్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు


