VZM: విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం గంట్యాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్వచ్ఛత హే కార్యక్రమంలో భాగంగా హైస్కూల్ పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేత స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. అలాగే సిబ్బందికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
హై స్కూల్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్


