SRCL: చందుర్తి మండలం సనుగుల గ్రామంలో శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తన జన్మదినం సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ ఇంటి ఇలవేల్పు అయిన శ్రీ గోవిందరాజ స్వాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండల నాయకులు శాలువాతో సన్మానించి, కేక్ కట్ చేయించి స్వీట్లు పంపిణీ చేశారు.
తెలంగాణ
శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో ప్రభుత్వ విప్ పూజలు


