TPT: కార్పొరేట్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. రేణిగుంటలోని నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కళాశాల యాజమాన్యం వెంటనే అమర ఆసుపత్రికి తరలించగా, అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య


