హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అనంత పద్మనాభ స్వామి ఆకారంలో గణనాథుడు

ADB: పట్టణంలోని భుక్తాపూర్ కాలనీలో నవ నేత్ర యూత్ గణేష్ మండల్ ఆధ్వర్యంలో వినాయకుడిని వినూత్నంగా అనంత పద్మనాభ స్వామి ప్రతిష్టించారు. గత సంవత్సరం అయ్యప్ప స్వామి ఆకారాల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది అనంత పద్మనాభ స్వామి సెట్టింగ్‌తో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ప్రత్యేక గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.