హైదరాబాద్: 28°C
క్రీడలు

‘వైభవ్ ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే’

యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అవకాశాల కోసం ఇంకొంతకాలం వేచిచూడాల్సిందేనని టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. జింబాబ్వే టూర్‌లో సత్తా చాటినా.. ట్రాక్ రికార్డ్ దృష్ట్యా సీనియర్ సంజూ శాంసన్‌కే తొలి ప్రాధాన్యం ఉంటుందని వెల్లడించాడు. అందుకే అఫ్గాన్ సిరీస్‌లో సంజూకు అవకాశం ఇవ్వడంతో వైభవ్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడని గంభీర్ పేర్కొన్నాడు.