వన్డే వరల్డ్‌కప్-2029 సన్నాహాల్లో భాగంగా భారత మహిళా జట్టు కెప్టెన్ మార్పు అనివార్యమని దిగ్గజం డయానా ఎడుల్జి అభిప్రాయపడింది. 37 ఏళ్ల హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీకి వీడ్కోలు పలికి, 30 ఏళ్ల స్మృతి మంధానకు పగ్గాలు ఇవ్వాలని సూచించింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జెమీమా లేదా షఫాలీని వైస్ కెప్టెన్లుగా చేయాలని ఆమె కోరింది.
క్రీడలు
హర్మన్‌ప్రీత్ కౌర్ తప్పుకోవాలి: డయానా


