ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. చివరి టీ20లో అభిషేక్ శర్మ (108) సెంచరీతో చెలరేగడంతో భారత్ 221/7 భారీ స్కోర్ సాధించింది. అనంతరం లక్ష్యఛేదనలో ఆఫ్ఘన్ 14.1 ఓవర్లలో 94 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 127 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లలో నితీష్ రెడ్డి 3, రవి బిష్ణోయ్ 3, అక్షర్ 2 వికెట్లు పడగొట్టారు.
క్రీడలు
టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత్


