హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs AFG: కష్టాల్లో అఫ్ఘానిస్తాన్

టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20లో అఫ్ఘానిస్తాన్ కష్టాల్లో పడింది. 221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు 51 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. గుర్భాజ్ (15), జద్రాన్ (25), రసూలీ (0), సెడిఖుల్లా అటల్ (1) పెవిలియన్ చేరారు. ప్రస్తుతం ఒమర్జాయ్ (4*), నూర్ ఉల్ రెహ్మన్ (0*) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 2 వికెట్లు, బుమ్రా, యష్ ఠాకూర్ చెరో వికెట్ తీశారు.