అఫ్ఘానిస్తాన్‌తో జరుగుతున్న మూడో టీ20లో ఓపెనర్లు అభిషేక్ శర్మ- సంజూ శాంసన్ రికార్డు సృష్టించారు. టీ20 పవర్ ప్లేలో అత్యధిక పరుగుల రికార్డును ఈ జోడీ బద్దలుకొట్టింది. తొలి ఆరు ఓవర్లలో 100 పరుగులు చేసింది. 2025లో ఇంగ్లండ్‌పై చేసిన 95/1 ఇప్పటివరకు మన టాప్ పవర్ ప్లే స్కోర్. అలాగే, మొత్తంగా తొలి రెండు స్థానాల్లో 113/0 (AUS vs SCO), 102/0 (SA vs WI) ఉన్నాయి.
క్రీడలు
రికార్డు సృష్టించిన సంజూ-అభిషేక్ జోడీ


