హైదరాబాద్: 28°C
క్రీడలు

రోహిత్ రికార్డును బ్రేక్ చేసిన అభిషేక్

అఫ్ఘానిస్థాన్‌తో జరుగుతున్న మూడో టీ20లో అభిషేక్ శర్మ 30 బంతుల్లోనే సెంచరీ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 10 సిక్సర్లు, 9 ఫోర్లతో విరుచుకుపడ్డాడు. అయితే, మొత్తంగా టీ20ల్లో ఇది మూడో ఫాస్టెస్ట్ సెంచరీ కాగా.. భారత బ్యాటర్లకు తొలి ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం. అంతకుముందు 2017లో రోహిత్ శర్మ శ్రీలంకపై 35 బంతుల్లో సెంచరీ చేశాడు. దానిని తాజాగా అభిషేక్ అధిగమించాడు.