ఆస్ట్రేలియా వెటరన్ వికెట్ కీపర్, టీ20 ప్రపంచకప్ విన్నర్ మాథ్యూ వేడ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. బిగ్‌బాష్ లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. వేడ్ 2024లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దేశవాళీ టీ20 లీగ్ నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం అతడు ఆస్ట్రేలియా పురుషుల వైట్-బాల్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు.
క్రీడలు
వరల్డ్‌కప్ విన్నర్ షాకింగ్ నిర్ణయం


