KMM: కామేపల్లి మండలం కెప్టన్ బంజారా గ్రామ సర్పంచ్ ఆరేం అచ్చమ్మ గ్రామ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ, గ్రామంలో ఇవాళ బ్లీచింగ్ చల్లించారు.గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామంలోని పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం ద్వారా వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: గ్రామ పరిశుభ్రతకు సర్పంచ్ ప్రాధాన్యం


