SRCL: ఇల్లంతకుంట మండలం అనంతగిరిలోని అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి శుక్రవారం ఉదయం 45 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. రిజర్వాయర్ నీటినిల్వ 1.557 టీఎంసీలుగా, నీటిమట్టం 389.18 మీటర్లుగా నమోదైంది. క్యాచ్‌మెంట్ ప్రాంతం నుంచి 45 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ఔట్‌ఫ్లో లేదు. ఆవిరి, ఇతర అవసరాలకు 10 క్యూసెక్కుల నీరు వినియోగమవుతోంది.
తెలంగాణ
అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి 45 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో


