ELR: ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు నేటితో ముగియనుందని ఉంగుటూరు MLA పత్సమట్ల ధర్మరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉంగుటూరు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆధార్, రైస్ కార్డు / ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో తమ గ్రామ/వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేటితో పెన్షన్ గడువు ముగిస్తుంది: ఎమ్మెల్యే


