హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు వరలక్ష్మి వ్రతం కార్యక్రమం

NLR: దగదర్తి పట్టణంలోని శ్రీ దుర్గా భవాని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు దేవస్థానం ఆవరణలో సామూహిక వరలక్ష్మీ వ్రతం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాలన్నారు.