హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓపెన్ స్కూల్‌లో టెన్త్, ఇంటర్ అడ్మిషన్లు

BHPL: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ద్వారా టెన్త్, ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతున్నాయని కాటారం మండల కోఆర్డినేటర్ ఉప్పుల సోమలింగం తెలిపారు. ఇంటర్‌కు టెన్త్ మెమో, టెన్త్‌కు టీసీ లేదా జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్, రెండు ఫొటోలు, కుల ధ్రువీకరణ పత్రం అవసరమన్నారు. మహాదేవపూర్ జెడ్పీహెచ్‌ఎస్ బాలుర పాఠశాలలో అడ్మిషన్లు పొందవచ్చని సూచించారు.