హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కెమెరాలకు చిక్కిన పెద్దపులి

ప్రకాశం: మార్కాపురం జిల్లా దోర్నాల మండలం పెద్దబొమ్మలాపురం సమీపంలో ఈ నెల 12న ఆవుల మందపై పులి దాడి చేసిన విషయం అందరికి తెలిసిందే.  అటవీ అధికారుల పులిని గుర్తంచేందుకు ఆవు కళేబరాన్ని అమర్చి కెమెరా ట్రాప్‌లు పెట్టారు. దీంతో దాన్ని తినడానికి వచ్చిన పెద్దపులి రాత్రి కెమెరాలకు చిక్కింది. ప్రస్తుతం ఈ చిత్రం వైరల్‌గా మారింది.