W.G: ఉండి మండల పరిషత్తు సర్వ సభ్య సమావేశం ఈనెల 22న ఉదయం 10:30 గంటలకు నిర్వహిస్తామని MPDO శ్రీనివాస్ తెలిపారు. ఎంపీపీ ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ప్రజా ప్రతినిధులు, గ్రామాల పత్యేకాధికారులు, మండల స్థాయి అధికారులు హాజరుకావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 22న సర్వ సభ్య సమావేశం


