చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం కాళేపల్లె గ్రామంలో వినాయక చవితి సందర్భంగా జెండాల భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని భజన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సంప్రదాయ వేషధారణలు, భజనలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. అనంతరం వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
కాళేపల్లెలో ఘనంగా జెండాల భజన


