హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమస్యలపై ర్యాలీ కోసం వినతి

PLD: నరసరావుపేట AP Medical & Health Contract Employees జిల్లా శాఖ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల సమస్యలపై ఇవాళ సాయంత్రం 6గంటలకు ర్యాలీ నిర్వహించనున్నారు. SSN కాలేజీ నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు క్యాండిల్స్‌తో ర్యాలీ జరగనుంది. ఈ నేపథ్యంలో అనుమతి కోరుతూ..2వ పట్టణ సీఐ ప్రభాకర్‌కు నిర్వాహకులు వినతిపత్రం అందజేశారు.