SS: గుడిబండ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రహదారి పక్కనున్న పొలంలోకి దూసుకెళ్లిన ఘటన శుక్రవారం జరిగింది. నాచేపల్లి నుంచి జవనడుకు, రామాయహట్టి మీదుగా మడకశిరకు బస్సు రాకపోకలు సాగిస్తోంది. విద్యార్థులను తీసుకెళ్తున్న సమయంలో కడుపులయపాళ్యం గ్రామ సమీపంలోని మలుపు వద్ద బస్సు అదుపుతప్పి పొలంలోకి వెళ్లింది. బస్సులో సుమారు 100 నుంచి 150 మంది ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు


